కొల్లేరు ముంపు గ్రామాలకు హెచ్చరికలు జారీ

75చూసినవారు
ఏపీలో మళ్లీ వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో కొల్లేరుకు భారీగా వరద నీరు వస్తుంది. ఏలూరు- కైకలూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. పెద్ద ఎడ్లగాడి వద్ద పోలీసులు వాహనాలు నిలిపివేస్తున్నారు. కొల్లేరు ముంపు గ్రామాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్