VIDEO: ఉగ్రరూపం దాల్చిన కొత్తపల్లి జలపాతం

63చూసినవారు
ఏపీలో అతి భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, నదులు, జలపాతాలు ఉగ్రరూపం దాల్చాయి. అల్లూరి జిల్లాలోని కొత్తపల్లి జలపాతానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ఈ జలపాతానికి వరద పోటెత్తింది. దీంతో పర్యాటకులు సందర్శనకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అనుమతిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్