జంతువుల మాదిరిగానే గేదెలలోని కంటి శుక్లం మబ్బుగా లేదా తెల్లగా మారడం వల్ల అంధత్వానికి దారితీస్తుంది. ముసలి గేదెలకు కంటి శుక్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విటమిన్-ఎ వంటి ముఖ్యమైన పోషకాలు లేకపోవడం వల్ల కంటి శుక్లం ఏర్పడుతుంది. యుఫ్రేసియ 200 10 మాత్రలు రోజుకు 2 పర్యాయములు చొప్పున 10 రోజులు వాడాలి. ఐదు రోజుల్లోనే పూర్తిగా ఫలితం కనపడుతుంది.