పంట పొలాల్లో ట్రాక్టర్‌ ప్రమాదాలకు కారణాలు

74చూసినవారు
పంట పొలాల్లో ట్రాక్టర్‌ ప్రమాదాలకు కారణాలు
పంట పొలాలు, కల్లాల వద్ద వ్యవసాయ పనుల సమయంలో సంభవిస్తున్న ప్రమాదాలకు గల కారణాలు..
* దమ్ము చేసే సమయంలో మడిలో లోతు అంచనా రాకపోవడంతో చక్రాలు దిగబడి పోయి బోల్తా కొట్టడం.
* ఒడ్లు ఎక్కించేప్పుడు, దాటించేప్పుడు ఎత్తు, ఒడ్డు మట్టి గట్టిగా ఉందా లేక వదులుగా ఉందా అనేది అంచనా దొరకకపోవడం.
* పాత బావులు, కాలువలు, ఏండ్ల కొద్దీ ఉన్న నీటి మడుగుల స్థానంలో పొలాలు చేసిన భూముల్లో మట్టి ఊబిలాగా దిగబడేలా మారడం.
* డ్రైవింగ్‌ చేసే వ్యక్తి లుంగీ, ప్యాంటు, ధోతి, ఇతర దుస్తులు, రుమాల్లు కేజ్‌వీల్‌ చక్రాలు, ఇంజిన్‌ భాగాల్లో ఇరుక్కోవడం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్