ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ధర రూ.52 కోట్లు

58చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ధర రూ.52 కోట్లు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన మద్యం ఏదో తెలుసా..? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ పేరు ఇసాబెల్లా ఇస్లే. ఒక బాటిల్ ఖరీదు దాదాపు రూ. 52 కోట్లు. ఈ మద్యానికి ఎందుకు అంత విలువ అంటే.. ఈ మద్యం సీసా తెల్ల బంగారంతో తయారు చేయబడింది. ఇది ఒక కంటైనర్ లాంటిది. అంతేకాకుండా.. ఇది 8500 వజ్రాలు, 300 కెంపులతో నిండి ఉంది. ఇది ఒక సింగిల్ స్కాచ్ మాల్ట్ విస్కీ. ఇది మే 2011లో ప్రారంభించబడింది.

సంబంధిత పోస్ట్