CCTV: ఇంటి బయట పార్క్ చేసిన బైక్ చోరీ

60చూసినవారు
ఢిల్లీలో దొంగతనాలు పెరుగుతున్నాయి. తాజాగా మంగోల్‌పురి ప్రాంతంలో ఇంటి బయట పార్క్ చేసిన ద్విచక్రవాహాన్ని ఓ యువకుడు దొంగిలించాడు. పార్క్ చేసి ఉన్న బైకును మెల్లగా నెట్టుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్