CCTV: యువతి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ

51చూసినవారు
ఇటీవలి కాలంలో చైన్ స్నాచర్లు మహిళల మెడలోని చైన్లు తీసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా హర్యానాలోని పానిపట్‌లోని షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఫుడ్ తినేందుకు వెళ్లారు. వారు తింటున్న సమయంలో చైన్ స్నాచర్ యువతి మెడలోని గొలుసు తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్