ఒప్పో రెనో 13 ఫోన్ ధర, ఫీచర్లు ఇవే..
By Potnuru 52చూసినవారుఒప్పో రెనో 13 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ +128జీబీ వేరియంట్ ధర రూ.37,999 కాగా, 8జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. 5,600mAh, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకొచ్చారు. ఒప్పో రెనో 13 5జీ ప్రాసెసర్, సెల్ఫీ కెమెరానే ఒప్పో రెనో 13 5జీ ప్రోలోనూ ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేటు, 1,200 నిట్స్ పీక్ బ్రెట్‌నెస్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ కలిగి ఉంది.