ట్రోఫీ గెలిచాకే సంబరాలు: షాబాజ్

557చూసినవారు
ట్రోఫీ గెలిచాకే సంబరాలు: షాబాజ్
’ఫైన‌ల్ రోజు కోసం మా సంబరాల‌ను వాయిదా వేశాం. ట్రోఫీ గెలిచాకే సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటాం‘ అని సన్ రైజర్స్ ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ షాబాజ్ అహ్మ‌ద్ అన్నారు. ప‌ద‌హారో సీజ‌న్‌లో ఆర్సీబీ(RCB)కి ఆడిన‌ షాబాజ్‌ను మినీ వేలంలో హైద‌రాబాద్ కొన్న‌ది. రూ.2.4 కోట్లు ప‌లికిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ ఈ సీజ‌న్‌లో హైదరాబాద్ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో ధ‌నాధ‌న్ ఆడుతూ జ‌ట్టు కొండంత స్కోర్ కొట్ట‌డంలో సాయప‌డ్డాడు.

సంబంధిత పోస్ట్