ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

84చూసినవారు
ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం 66వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా పలువురు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్