23 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్

78చూసినవారు
23 నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్
ఇన్నాళ్లు సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన హీరోలు ఇప్పుడు బ్యాట్​ పట్టి మైదానంలో తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. సినీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పదో సీజన్ ప్రోమోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సీజన్ గ్రాండ్​గా మొదలు కానుంది. మొత్తం 8 భాషలకు చెందిన 200 మందికి పైగా సినీ తారలు ఈ లీగ్ లో పాల్గొంటున్నారు. 8 జట్లుగా విడిపోయి క్రికెట్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్​టైన్​ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్