రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ ALERT

186217చూసినవారు
రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ ALERT
దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పద్ర ప్రభు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. JN.1 వేరియెంట్ కేసులు పెరపెరుగుతుండటంపై అలర్ట్ జారీ చేసింది. రాి. రాష్. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అలాగే ఆర్టీ పీసీఆర్ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపింది. ఇప్పటికే కేరళలో కొత్త ్త వేరియెంట్ బయటపడగా.. ఈ వేరియెంట్‌తో ఐదగురు మృతి చెందారు. మృతుల్లో నల నలుగురు కేరళవాసులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్