స్పామ్ కాల్స్ నియంత్రణకు కేంద్రం చర్యలు?

82చూసినవారు
స్పామ్ కాల్స్ నియంత్రణకు కేంద్రం చర్యలు?
రిజిస్టర్ కాని మొబైల్ నంబర్స్, అన్వాంటెడ్ కాల్స్ ను గుర్తించేలా సిరీస్ లు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్కెటింగ్ కాల్స్ అయితే 140, సర్వీస్ కాల్స్ 160, ప్రభుత్వ ఏజెన్సీలు అయితే 111 సిరీస్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే వీటి ఐడెంటిటీని టెలికాం సంస్థలు వెల్లడించాలి. ఆయా కంపెనీలే స్పామ్ కాల్స్ కి బాధ్యత వహించేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్