విద్యావ్యవస్థను మాఫియాకు అప్పగించిన కేంద్రం: ప్రియాంక గాంధీ

75చూసినవారు
విద్యావ్యవస్థను మాఫియాకు అప్పగించిన కేంద్రం: ప్రియాంక గాంధీ
మోదీ ప్రభుత్వం దేశంలోని విద్యావ్యవస్థను మాఫియా, అవినీతిపరులకు అప్పగించిందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆదివారం ధ్వజమెత్తారు. NEET UG ప్రశ్నాపత్రం లీక్ కావడంతో NEET-PG, UGC-NET మరియు CSIR-NET పరీక్షలను రద్దు చేసినట్లు ఆమె X లో ట్వీట్ చేసింది. నేడు దేశంలో ముఖ్యమైన పరీక్షల పరిస్థితి ఇలా ఉందని, బీజేపీ పాలనలో విద్యావ్యవస్థ మొత్తం మాఫియా, అవినీతిపరులకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్