పసిడి కోసం ఎగబడుతున్న కేంద్ర బ్యాంక్‌లు

81చూసినవారు
పసిడి కోసం ఎగబడుతున్న కేంద్ర బ్యాంక్‌లు
బంగారం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులన్నీ పసిడి కోసం పాకులాడుతున్నాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల నుంచి మొత్తం దేశాన్ని రక్షించే శక్తి స్వర్ణానికి ఉంది. అందుకే పసిడి గిరాకీ నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాబోయే 12 నెలల్లో మరింత పసిడి కొని, తమ బంగారం నిల్వలను పెంచుకుంటామని ఆయా దేశాల బ్యాంకులు తెలిపాయి.

సంబంధిత పోస్ట్