కేంద్ర మంత్రి వర్గం ఇవాళ భేటీ కానుంది. ప్రధాని
మోదీ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉండడంతో పలు బిల్లులకు ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. మరో వైపు ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో
ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక ప్రకటనలు చేసే అవశాశం ఉన్నట్టు సమాచారం.