రేపు కేంద్ర కేబినెట్ సమావేశం

83చూసినవారు
రేపు కేంద్ర కేబినెట్ సమావేశం
రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల నియామకం, పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన కీలక విషయాలు, బిల్లులపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్