OTTలోకి పాయల్ ‘రక్షణ’ మూవీ.. ఎప్పుడంటే?

73చూసినవారు
OTTలోకి పాయల్ ‘రక్షణ’ మూవీ.. ఎప్పుడంటే?
RX 100 సినిమాతో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాజ్‌పుత్ మరో చిత్రం ‘రక్షణ’ జూన్ 7న థియేటర్లలో విడుదలైంది. ఇందులో పాయల్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జూన్ 21 నుంచి ఆహాలో రక్షణ మూవీ స్ట్రీమింగ్ కానుంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్