ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

80చూసినవారు
ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని అంగుల్​లోని నాల్కోలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్​ఏఎల్​సీఒ అఫీషియల్​ వెబ్​సైట్​ను సందర్శించి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 30-01-2024 అప్లికేషన్ల స్వీకరణను చివరి తేదీ : 18-02-2024.

సంబంధిత పోస్ట్