శివసేన (UBT) MLC అంబాదాస్ సస్పెండ్

70చూసినవారు
శివసేన (UBT) MLC అంబాదాస్ సస్పెండ్
శివసేన (UBT) MLC అంబాదాస్ దాన్వే శాసన మండలి నుంచి 5 రోజుల పాటు సస్పెండ్ అయ్యారు. అంబదాస్ దన్వే తనపై అసభ్య పదజాలంతో దూషించారని, అతనిపై డిప్యూటీ చైర్మన్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రసాద్ లాడ్ డిమాండ్ చేశారు. శాసన మండలిలో తీవ్ర గందరగోళం, అంబాదాస్ దన్వే, ప్రసాద్ లాడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అంబదాస్‌ను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ ఛైర్మన్ ఆదేశాలిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్