'చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను' సాంగ్ లిరిక్స్

78చూసినవారు
'చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను' సాంగ్ లిరిక్స్
ఏబీసీడీ లెటర్స్ అన్ని రాసి
LOVE మాత్రం రౌండ్ చేసి
చంపేశావే నన్ను చంపేశావే నన్ను

1234 నంబర్స్ అన్ని తీసి
143 లే రంగుల్లో ముంచేసి
చంపేశావే నన్ను చంపేశావే నన్ను

రెండే రెండు పెదవులోని మౌనం చెరిపేసి
మూడే ముక్కలో చెప్పేసాగా నువ్వే నచ్చేసి
నా మనసుని మొత్తం ఊరించేసి
రేపటి దాకా నన్నే ఆపేసి

చంపేశావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
నిమిషానికోసారి
కిటికీలు తెరిచేస్తూ
సన్ లైట్ కోసం నైట్ తోటి
ఫైట్ చేస్తున్న

తెగ గోళ్లు కొరికేస్తూ
తలగాళ్లు నలిపేస్తూ
తెల్లరదేంటని చందమామను
తిట్టిపోస్తున్న

చిన్న ముల్లును ఏకంగా
వేలితో తీపేసేలా
అర్ధరాతిరి నిద్దర చెరిపేలా
చంపేసావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేసావే నాలో నిన్ను

లేవంగా నీతోటి ఏ పార్క్ కెళ్ళలో
ఏ పిక్చర్ ఏ చూడాలో
అంటూ స్కెచులేస్తున్న
డే ఎండ్ నీకేత సెండ్ ఆఫ్ ఇవ్వాలో
ఏ ముద్దుతో గుడ్ నైట్
చెప్పాలో ఊహిస్తున్న

చేతిలోనే చెయ్యేసి
దూరమంతా చెరిపేసి
రోజు కోసం ప్రాణం ఇచేలా
చంపేశావే నన్ను
నింపేసావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేసావే నాలో నిన్ను

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్