తెలంగాణలో పార్టీ బలోపేతానికై టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

81చూసినవారు
తెలంగాణలో పార్టీ బలోపేతానికై టీ-టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
తెలంగాణ రాష్ట్రంలోతెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. కొత్త అధ్యక్షుడి నియామకం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. జూన్ 4 తర్వాత తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు నియామకం జరుగనుంది.

సంబంధిత పోస్ట్