కుప్పంలో చంద్రబాబు ఘన విజయం

56చూసినవారు
కుప్పంలో చంద్రబాబు ఘన విజయం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కుప్పం స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి కేఆర్‌జే భరత్‌పై 47 వేలకుపైగా ఓట్లతో విజయం సాధించారు. ఈ క్రమంలో రేపు దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఎన్టీయే కూటమి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్