ట్రెండింగ్ లోకి చంద్రబాబు శపథం (video)

64చూసినవారు
ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓ సంచలన శపథం చేశారు. తనను వైసీపీ నేతలు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని అప్పట్లో సభ నుంచి వెళ్లిపోయారు. కాగా నేడు చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసారు. అయితే, గతంలో బాబు చేసిన ఆ శపథం వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, సంచలన శపథం చేసిన బాబు ఆ శపధాన్ని నేడు నిజం చేసారంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్