అచ్చెన్నాయుడు రాజకీయ ప్రస్థానం

77చూసినవారు
అచ్చెన్నాయుడు రాజకీయ ప్రస్థానం
*1996 ఉప ఎన్నికలతో రాజకీయ ఎంట్రీ
*1999, 2004లో ఎమ్మెల్యేగా గెలుపు
*2009లో టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి
* టీడీపీ నుంచి 2014, 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపు
*వరుస విజయాలతో టెక్కలిలో అచ్చెన్న హ్యాట్రిక్
*2014లో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు
*2020 నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షునిగా కొనసాగింపు
*2024లో ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం

సంబంధిత పోస్ట్