కొలుసు పార్థసారథి రాజకీయ నేపథ్యం ఇదే..

80చూసినవారు
కొలుసు పార్థసారథి రాజకీయ నేపథ్యం ఇదే..
* 2004, 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం
* ఉమ్మడి APలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా, సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రిగా విధులు
* 2014లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి
* 2019 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
* 2024లో టీడీపీ నుంచి పోటీ. అసెంబ్లీకి నాలుగోసారి ఎన్నిక

సంబంధిత పోస్ట్