పయ్యావుల కేశవ్ రాజకీయ ప్రొఫైల్

50చూసినవారు
పయ్యావుల కేశవ్ రాజకీయ ప్రొఫైల్
*1994లో ఎన్టీఆర్ పిలుపుతో తొలి సారి ఉరవకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
*1994, 2004, 2009, 2019, 2024లో విజయాలు, 1999, 2014లో అపజయాలు.
*2015-19 వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ.
*1999 మినహా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గెలవలేదు. దీంతో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కలేదు.
*మంచి సబ్జెక్టు, వాగ్ధాటితో కీలక నేతగా గుర్తింపు.

సంబంధిత పోస్ట్