వైరలవుతోన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రిక

68చూసినవారు
వైరలవుతోన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రిక
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో విజయం అందుకున్నారు. కాగా జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు స్వీకారోత్సవానికి సంబంధించిన ఆహ్వానపత్రిక తాజాగా బయటకు వచ్చింది. ఆహ్వానం, సమయం, స్వీకారోత్సవం జరిగే ప్రదేశం తదితర వివరాలు ఆ పత్రికలో రాసి ఉన్నాయి. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్