జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

57చూసినవారు
జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌(ఎక్స్)లో ట్వీట్ చేశారు. ‘బర్త్ డే గ్రీటింగ్స్ టూ వైఎస్ జగన్ గారూ’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు పొందాలని ఆకాంక్షించారు. అయితే గతేడాది కూడా జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్