చంద్రయాన్-3 విజయం.. బిలియనీర్ గా మారిన రమేష్

67చూసినవారు
చంద్రయాన్-3 విజయం.. బిలియనీర్ గా మారిన రమేష్
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో కేనెస్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు రమేశ్ కున్హికన్నన్ బిలియనీర్ గా మారారు. ఈ ప్రయోగంలోని రోవర్, ల్యాండర్ కు విద్యుత్ ను సరఫరా చేసే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ను కేనెస్ కంపెనీ అందించింది. ప్రయోగం విజయవంతమైన తరువాత..ఆ కంపెనీ షేర్స్ విలువ భారీగా పెరిగాయి. దీంతో రమేష్ 1.2 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్-2024 విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్