ముసలాడే కానీ.. మహానుభావుడు (వీడియో)

83చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. ఓ ఆటోకి ఇద్దరు అమ్మాయిల ఫోటోలు అంటించి ఉన్నాయి. ఇంతలో ఓ వృద్ధుడు ఆటో స్టాండింగ్ దగ్గరకి వచ్చి ఆ ఫోటోలను కాసేపు దగ్గరగా చూసి.. నచ్చిన అమ్మాయికి ముద్దు పెడతాడు. ఈ వృద్ధుడు చేసిన చిలిపి పనిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ముసలాడే కానీ.. మహానుభావుడు అని కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్