ఏపీలో కొత్త కలెక్టర్లు, ఎస్పీల నియామకం

77చూసినవారు
ఏపీలో కొత్త కలెక్టర్లు, ఎస్పీల నియామకం
ఏపీలో ప‌లు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ఈసీ నియ‌మించింది. ఇటీవల బదిలీ చేసిన అధికారుల స్థానంలో తాజా నియామ‌కాలు చేప‌ట్టింది. వివరాలు ఇలా..
కలెక్టర్లు:
* అనంతపురం - వి.వినోద్ కుమార్
* కృష్ణా - డీకే బాలాజీ
* తిరుపతి - ప్రవీణ్ కుమార్

ఎస్పీలు
* అనంతపురం - అమిత్ బ‌ర్దార్
* ప్రకాశం - గరుడ్ సుమిత్ సునీల్
* చిత్తూరు - మణికంఠ చెందోలు
* నెల్లూరు - ఆరిఫ్ హఫీజ్
* పల్నాడు - బిందు మాధవ్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్