సిగ్నల్‌ లేకున్నా ఫోన్‌ మాట్లాడొచ్చు!

59చూసినవారు
సిగ్నల్‌ లేకున్నా ఫోన్‌ మాట్లాడొచ్చు!
ప్రముఖ మొబైల్ కంపెనీ అయిన Huawei త్వరలో తన కస్టమర్లకు గొప్ప శుభవార్తను చెప్పనుంది. నివేదికల ప్రకారం, ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే లీక్ అయ్యాయి. అయితే ఇందులో ఉన్న ఓ ఫీచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడవచ్చు. ఈ స్మార్ట్ ఫోను శాటిలైట్ కమ్యూనికేషన్ సొల్యూషన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ భూమిపై ఎక్కడి నుంచైనా కమ్యూనికేట్ చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్