మత్స్యకారుల జీవన విధానంలో మార్పు

58చూసినవారు
మత్స్యకారుల జీవన విధానంలో మార్పు
గత పదేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా మత్స్యకారుల జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సాంప్రదాయ, మోటరైజ్డ్‌ బోట్ల సంఖ్య భారీగా తగ్గింది. కార్పొరేట్లు రంగ ప్రవేశంతో తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. ఈ మార్పుల ప్రభావం మత్స్యకార కుటుంబాల్లోని మహిళలపైనా పడుతోంది. గతంలో ఇష్టమున్న వారే పని చేసేవారు. ఇప్పుడు ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పని చేయాల్సి వస్తోంది.

సంబంధిత పోస్ట్