ఒత్తిడి వల్ల గర్భస్థ శిశువు ముఖంలో మార్పు

69చూసినవారు
ఒత్తిడి వల్ల గర్భస్థ శిశువు ముఖంలో మార్పు
గర్భంపై పడే ఒత్తిడి కూడా శిశువు రూపురేఖల్ని నిర్ణయిస్తుందని లండన్ లోని యూసీఎల్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. చిట్టెలుక, కప్పల అండాలపై వారు పరిశోధనలు చేశారు. గర్భసంచిలో ఒత్తిడి ఉంటే అతి సున్నితంగా ఉండే గర్భస్థ శిశువు రూపురేఖలు మారిపోతాయి. ఒత్తిడి మరీ ఎక్కువైతే వైకల్యం కూడా రావొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

సంబంధిత పోస్ట్