టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన పర్సనల్ బాడీగార్డ్ రవి పెళ్లిలో సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి కుటుంబంతో సహా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ప్రస్తుతం విజయ్
సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేస్తున్నారు.