తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

79చూసినవారు
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ్యలు కొంతమంది తాగి సభకు వస్తున్నారని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని అనడంతో అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 'మంత్రి కోమటిరెడ్డి తీరు సరిగ్గా లేదు.. మీ మంత్రులు తప్పు చేసినా శ్రీధర్ బాబు సరిదిద్దాలి' అని హరీశ్ రావు అన్నారు. కాగా మంత్రి శ్రీధర్ బాబుల సభలో పలు బిల్లులు ప్రవేశపెడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్