ప్రెషర్‌ కుక్కర్‌లో చపాతీలు చేశారు (Video)

71చూసినవారు
చపాతి.. చాలా మందికి ఇష్టమైన ఫుడ్‌ ఐటమ్‌. బరువు తగ్గేందుకు చాలా మంది చపాతీ, రోటీలే బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు. అయితే, అందరికీ చపాతీలు చేయటం ఇష్టం ఉండదు. అందుకే ఓ ఇల్లాలు అద్భుతమైన ఉపాయం చేసింది. ఈ వీడియోలో ఒక ఇల్లాలు నిమిషాల వ్యవధిలో ప్రెషర్ కుక్కర్‌లో రోటీలు వండుతున్న దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్