ఎన్నికల వేళ హెలికాప్టర్లకు ఫుల్ గిరాకీ

52చూసినవారు
ఎన్నికల వేళ హెలికాప్టర్లకు ఫుల్ గిరాకీ
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో కీలక నాయకులు ప్రచారం కోసం చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్‌లను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో వీటి డిమాండ్ భారీగా పెరిగింది. సింగిల్- ఇంజిన్ హెలికాప్టర్‌లకు గంటకు సుమారు రూ.1.5 లక్షల వరకు చార్జ్ చేస్తున్నారు. ట్విన్-ఇంజన్ హెలికాప్టర్‌లకు దాదాపు రూ.3.5 లక్షలు, చార్టర్డ్ విమానాలకు రూ.5.25 లక్షలు వసూలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్