ట్రైన్ హారన్ సౌండ్స్‌కి అర్థమెంటో తెలుసా..?

71చూసినవారు
ట్రైన్ హారన్ సౌండ్స్‌కి అర్థమెంటో తెలుసా..?
ట్రైన్ వెళ్లేటప్పుడు పలు రకాలుగా హారన్‌లు వినిపిస్తుంటాయి. చిన్న హార్న్ వస్తే రైలును శుభ్రం చేయడానికి యార్డ్‌కు తీసుకువెళుతున్నారని అర్థం. 2 చిన్న హారన్‌లు వస్తే రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని, 3 చిన్న రైలు హారన్‌లు వస్తే రైలు నియంత్రణ కోల్పోయిందని, 4 షార్ట్‌ హారన్‌లు మోగిస్తే ఆ రైలులో సాంకేతిక లోపం ఏర్పడిందని, రైలు నుంచి కంటిన్యూగా హారన్ వస్తే.. ఆ రైలు అక్కడ ఆగకుండా వెళ్లిపోతుందని అర్థం.

సంబంధిత పోస్ట్