మార్చిలో పుట్టిన వారి లక్షణాలివే!

1768చూసినవారు
మార్చిలో పుట్టిన వారి లక్షణాలివే!
జ్యోతిష్యం ప్రకారం మార్చిలో పుట్టిన వారికి ప్రత్యేక లక్షణాలుంటాయని పండితులు చెబుతున్నారు. వీరు చాలా సున్నిత మనస్కులుగా, ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారట. సులభంగా స్నేహితుల్ని పెంచుకుంటారు. వీరు మాట్లాడే నైపుణ్యం ఎక్కువగా కలిగి ఉండి బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారట. వీరి లక్కీ నెంబర్స్ 3, 7, 9. లక్కీ కలర్స్ గ్రీన్, ఎల్లో, రోజ్. ఆది, సోమ, శనివారాలు లక్కీ డేస్ అని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్