చౌకగా స్విట్జర్లాండ్ చాక్లెట్లు, వాచీలు

71చూసినవారు
చౌకగా స్విట్జర్లాండ్ చాక్లెట్లు, వాచీలు
స్విస్ చీజ్, చాక్లెట్లు, వైన్, వాచీలు, ఇతర ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా లభించనున్నాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) ఎగుమతుల్లో 95.3 శాతం వాటా కలిగిన 82.7 శాతం టారిఫ్ లైన్లపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. స్విట్జర్లాండ్ నుంచి 128, నార్వే 114, లైచెన్టెయిడ్ 107, ఐస్లాండ్ 110 సబ్‌సెక్టార్లను భారత్ EFTAకు అనుమతించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్