అల్సర్ సమస్యకు ఇలా చెక్ పెట్టండి

60చూసినవారు
అల్సర్ సమస్యకు ఇలా చెక్ పెట్టండి
ప్రస్తుతం చాలామందిని కడుపులో అల్సర్స్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మసాలా ఆహారం ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రింకింగ్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల అల్సర్స్ ఏర్పడతాయి. కడుపులో అల్సర్స్ తో తీవ్రమైన మంట, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అల్సర్స్ తో బాధ పడేవారు వారి డైట్ లో క్యారెట్, క్యాప్సికమ్ తరచూ తీసుకోవాలని నిపుణుల సూచన. అలాగే, గుమ్మడి కాయ సైతం అల్సర్లకు ఔషధంలా పని చేస్తుందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్