పచ్చి బొప్పాయి
తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్
నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ప్రోటీన
్, డైజెస్టివ్ ఎంజైమ్స్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అధికంగా ఉంటా
యి. దీనిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఫైబ
ర్ ఆకలిని తగ్గిస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.