* https://sancharsaathi.gov.in/ వెబ్ సైట్‌లో లాగిన్ అవ్వాలి.
* అందులో సిటిజన్ సెంట్రికె సర్వీస్ కింద కనిపించే నో మొబైల్ నంబర్ కనెక్షన్(టీఏఎఫ్‌సీఓపీ)పై క్లిక్ చేయాలి.
* కొత్త పేజీ ఓపెన్ అయిన తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
* మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే యూజర్‌పై ఎన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయో చూపిస్తుంది.
* మీవి కాని నంబర్లను అక్కడే బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.