బీరకాయతో ఆ సమస్యకు చెక్

74చూసినవారు
బీరకాయతో ఆ సమస్యకు చెక్
బీరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, ఇతర మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలో కేలరీలు, సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. కాలేయం, కడుపు, మూత్రపిండాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ కూరగాయలలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ సమస్యను కూడా నివారిస్తాయి.

సంబంధిత పోస్ట్