జేపీ నడ్డాకు మరో కీలక పదవి..!

70చూసినవారు
జేపీ నడ్డాకు మరో కీలక పదవి..!
మోడీ 3.0 ప్రభుత్వంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జేపీ నడ్డా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కీలకమైన ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలను అప్పగించారు. ఇప్పటికే భాజపా జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్న ఆయనను ఇప్పుడు రాజ్యసభ నాయకుడిగా కూడా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్