చలికాలంలో వచ్చే ఈ సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌

85చూసినవారు
చలికాలంలో వచ్చే ఈ సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌
చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అయితే శీతాకాలంలో ఎక్కువగా ముఖంపై చర్మం ముడతలు, పెదాల పగుళ్లు, పాదాల పగుళ్లు వంటి సమస్యలు వస్తాయి. అయితే వీటికి కొబ్బరి నూనెతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలం రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే ముఖాన్ని కడిగితే ముఖం మృదువుగా మారి, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్