రైతులకు లక్షల్లో ఆదాయానిచ్చే ఫైనాపిల్ సాగు

59చూసినవారు
రైతులకు లక్షల్లో ఆదాయానిచ్చే ఫైనాపిల్ సాగు
రైతులు పైనాపిల్ సాగుతో భారీగా లాభాలు పొందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఫైనాపిల్‌కు మార్కెట్‌లో ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. అలాగే దీనిని ఏడాది పొడవునా సాగు చేయొచ్చు. పైగా వేడి వాతావరణంలోనూ బాగా పెరుగుతుంది. నీరు కూడా తక్కువగానే అవసరం ఉంటుంది. విత్తినప్పటి నుంచి పండ్లు పక్వానికి రావడానికి 18-20 నెలలు పడుతుంది. రైతులు హెక్టారుకు 30 టన్నుల పైనాపిల్స్ ఉత్పత్తి చేస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్