అలీ పొలిటిక‌ల్ నిర్ణ‌యం వెనుక ప‌వ‌న్?

68చూసినవారు
అలీ పొలిటిక‌ల్ నిర్ణ‌యం వెనుక ప‌వ‌న్?
హాస్య‌న‌టుడు అలీ.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటున్న‌ట్టు కొన్నాళ్ల కిందట ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే స‌డెన్‌గా అలీ రాజ‌కీయాల నుంచిఎందుకు త‌ప్పుకొన్నార‌నేది ఇప్ప‌టికీ సందేహ‌మే. వైసీపీపై అభిమానం లేకో.. మాజీ సీఎం జ‌గ‌న్‌పై అభిమానం లేకో.. ఆయ‌న ఇలా త‌ప్పుకున్నారా? అంటే అదేమీ కాదు. ప‌వ‌న్ సూచ‌న‌ల మేర‌కే.. అలీ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది.

సంబంధిత పోస్ట్